Header Banner

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. కారణం ఇదే!

  Mon Apr 28, 2025 10:59        Business

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్‌తో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టడంతో సోమవారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మళ్లీ బలపడుతుండటమే దీనికి కారణం. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్ట్స్‌లో ఈ ఉదయం 9.05 గంటలకు 10 గ్రాముల బంగారం ధరపై 0.18 శాతం తగ్గింది. ఫలితంగా పుత్తడి ధర రూ. 94,818 వద్ద ట్రేడ్ అయింది. అలాగే, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగి వచ్చాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ దాదాపు 0.3 శాతం ఎగబాకింది. ఫలితంగా బంగారం డిమాండ్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇతర కరెన్సీలో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదు భారంగా మారింది.

 

ఇది కూడా చదవండి: శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai